గతాల పుటల్లోంచి వెలికి తీసిన నిజాలు
మతాల మాటున జరుగుతున్న మోసాలు
రాజుల అభిమతాల చాటున నలిగిన సామాన్యుల ఆర్తనాదాలు
కోణాల్లోంచి, దృక్కోణాల్లోంచి రాయబడ్డ చరిత్రలు
నియంతృత్వాన్ని ధిక్కరించిన అమర ప్రేమికుల జీవితాలు
నిజాలను నినదించిన ధైర్యవంతుల గళాలు
అధికారాన్ని ప్రశ్నించిన తిరుగుబాటు బావుటాలు
అహంకారాల హుంకారాల కిందపడి నలిగిన వీరుల స్వరాలు
ఉద్యమ సూర్యులు ఊపిరిలొదిలినా చోద్యం చూసిన సమాజాలు
నరహంతకుల దురాగతాలకు మూగవోయిన విప్లవ శంఖాలు
ప్రాణ త్యాగాల విలువను మరచిన జాతి వంచకుల సమూహాలు
అన్వేషించే కొలది దొరికే నిజాల సమాధులు ........
Chaalaaa chaalaaa bagunnayi sir , mee aalochanaa vidanam ,mee idiology chaalaaa chakkagaa undi sir god bless you
ReplyDeleteReally good one, you are like one more Sri Sri to us, god bless you and please do share more...!!
ReplyDeleteBagundhi anna... Excellent
ReplyDeleteWow....
ReplyDeleteNijaalani aksharalalo sootigaa varninchina teeru amogham.
చాలా భాగుంది సార్, కానీ అన్వేషి కి అంతం లేదనుకుంటా
ReplyDeleteVery nice 👌
ReplyDeleteNijamina nagna satyaalu!! Hats off Murali
ReplyDeleteChala super ga vunnai .murali very nice
ReplyDeleteOh great Murali.
ReplyDeleteKrishna Murthy, RM TSRTC Khammam
మీ అన్వేషణ లో మావంటి పాఠకులకు దొరికిన మరో ఆణిముత్యం లాంటి కవిత... ఎంతో భావుకతతో వ్రాసావు...
ReplyDeleteమీ అన్వేషణ లో మావంటి పాఠకులకు దొరికిన మరో ఆణిముత్యం లాంటి కవిత... ఎంతో భావుకతతో వ్రాసావు...
ReplyDeleteRevolutionary writing from soul
ReplyDeleteExcellent aanna ..
ReplyDeleteAti takkuva words lo
Middival period common man kastalu
Questioning nature vunna valla lifes ela end ayyiptayi chupicharu
కులాల,మతాల మాటున మనలో కుళ్ళుని నింపుతున్న కొందరి స్వార్ధపరుల గురించి.......
ReplyDeleteరాజుల పాదాల క్రీంద నలిగినా సామాన్య ప్రజల గొంతులు......
ప్రేమిచుకున్నాం అంటే బ్రతికుండగానే సమాధి కట్టిన నీచ చరిత్ర గురించి.........
అధికారాన్ని ప్రశ్నించి ఉరితడుకు వేలాడిన వీరుల గురించి......
భానిసత్వాన్ని ఏదిరించి తుపాకీ గుండ్లకు బలిఐన అమర వీరుల గురించి..........
వీటి అన్నిటిని...రాజులను,సామంతులను, నియంతలను,ఏదిరించి,ప్రాణాలువడ్డి,నిత్యం అన్వేషణ చేసి సాధించిన స్వాతంత్ర్యం మనది.......ఇంత అర్ధం ఉంది మీరు చెప్పినా ఈ అన్వేషి......
జై భారత్
Wow
DeleteNice poetry annaya...Plz compose poetry on poverty and democracy....
ReplyDeleteExcellent and thought provoking
ReplyDeleteIt is very near to human mentality!
ReplyDeleteSimply it is superb!
Santhanam
ReplyDeleteTirupati.
Santharam
ReplyDeleteTirupati.
Excellent andi
ReplyDeleteExcellent andi
ReplyDeleteVery nice Murali garu
ReplyDeleteExcellent.
ReplyDeleteBhavani sankar
Super gaa rasavu Murali
ReplyDelete